IPL 2022: Yuzvendra Chahal making fun with Rajasthan Royals’ Twitter Account, and Announces Himself As The RR New Captain.
#ipl2022
#RRNewCaptain
#YuzvendraChahal
#SanjuSamson
#RajasthanRoyals
#చాహల్
#RRTwitterAccount
టీమ్ ఇండియా ఆటగాళ్లందరి లోకి పక్కా అల్లరివాడుగా పేరు తెచ్చుకున్న యుజ్వేంద్ర చాహల్ రాజస్థాన్ రాయల్స్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌నే హ్యాక్ చేసిన ఇక నుంచి తానే కెప్టెన్ అని ప్రకటించుకున్నాడు. ఇక ట్విటర్ హ్యాండిల్‌ను హ్యాక్ చేసిన విషయాన్ని యుజీ చాహల్ తన ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చాడు.